మన డిటెల్స్ ను DPMs అడిగి కమీషనర్ ఆఫీసుకు పంపించడం జరిగినది
మిత్రులకు శుభ సాయంత్రం, మన డిటెల్స్ ను DPMs అడిగి కమీషనర్ ఆఫీసుకు పంపించడం జరిగినది. మరియు మన ఈ పంచాయతీ ఆపరేట్లకు వేతనాలకు ప్రత్యేకమైన Grant కేటాయింపు ఉంటుందని మరియు అన్ని జిల్లాలకు సమానమైన వేతనములు ఇవ్వాలని నిర్ణయం జరుగుతుందని తెలిసినది. కనుక వీలైనంత త్వరగా మనము కమిషనర్ సార్ ను కలిస్తే బాగుంటుంది.
No comments:
Post a Comment